Wednesday, December 31, 2008

ఉత్పలమాలలో శుభాకాంక్షలు

ఉ//
నూతన వత్సరంబు ఇక నూతన శోభను తెచ్చు మీకు, ఆ
సీతయు రాముడున్ గలసి శీఘ్రమె దీవెనలెన్నొ ఇవ్వ, మీ
పాతవి కష్టముల్ తొలగి, పట్టిన కార్యములెల్ల తీరి, మీ
చేతుల నిండుగా ధనము చేరగ చింతలు తీరు గ్రక్కునన్

3 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీమాదిరి పద్యరూపంలో చెప్పలేను గానీ మామూలుగానే చెబుతున్నా మీకు నా హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

Disp Name said...

నా హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
Baavundi mee Utpalamaala!

Disp Name said...

Marokka Maata- Mee blaagu go through ayyaaka mee blog peru Utpalamaala ante maree bagguntundi. Especially Utpalamaalalo ni Blaagu - googulu gurinchi meeru rasinadi nizamgaa Bhalee ye!