Tuesday, July 3, 2012

స్టాటిస్టిక్కులు - బికినీలు



మూలము:

Statistics are like Bikinis!! What they conceal is more vital than what they reveal!!    – Aaron Levenstein

నా తర్జుమా ప్రయత్నం:

కం//
స్టాటిస్టిక్సుని నమ్మకు,
పోటీ బికినీలకవియె పోలిక చూడన్!
చాటిన వివరము కన్నను
మాటునదాచినదసలగు మర్మము, శ్యామా!