Thursday, April 1, 2021

 సమస్య - పోట్లాటల వలనఁ గలుగు భువిన సుఖంబుల్


కం || 

చెట్లను నరకుట మంచిది?

చీట్లాటలవలన మనకు జేబులు నిండున్?

ఇట్లాంటిమాటలసత్యము!!

పోట్లాటల వలనఁ గలుగు భువిన సుఖంబుల్?


No comments: