skip to main
|
skip to sidebar
పుష్యం
Sunday, March 21, 2021
తల్లి పెనుదయ్యమగుచుండు తనయులకును
తే
.
గీ
.
||
తనయులకు తెలియఁజేయక తండ్రి యొకడు
అప్పులను చేసి బ్రతికెను గొప్పగాను
తండ్రి అప్పు తీర్చుడనుచు తరుము ‘పైడి
తల్లి' పెనుదయ్యమగుచుండు తనయులకును
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
About Me
పుష్యం
వృత్తిరీత్యా ఇంజనీర్ని. అప్పుడప్పుడు పద్యాలు అల్లడానికి ప్రయత్నిస్తుంటాను.
View my complete profile
Blog Archive
►
2024
(2)
►
July
(1)
►
April
(1)
►
2023
(1)
►
May
(1)
►
2022
(8)
►
September
(1)
►
July
(1)
►
June
(1)
►
May
(5)
▼
2021
(30)
►
July
(2)
►
May
(1)
►
April
(7)
▼
March
(19)
సమస్య - అవినీతి కథలు చదివిన ఆనందమగున్కం.రవి యనెడి...
లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవతే.గీ.లింగమడ్డు ...
బేరమాడబోవ నేరమాయెఆ.వె.కోమలాంగి యొకతె కూరలమ్ముచు న...
సమస్య - ఉద్యోగములే దండుగకం. "ఉద్యోగములే దండుగ?...
సమస్య: రక్తి లేని భక్తి ముక్తి నిడదుఆ.వె.భక్తి చిత...
క్రిందపడిననూ అరిచెను కేరింతలతోకం|| సందడిఁ జేయకఁ జ...
కారమె యనిపించె తీపి కలకండవలే కం|| దోరగ వేగిన గారె...
మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలోకం|| జగడములాడ స...
పలువురి తండ్రుల తనయుడు భక్తితొ మ్రొక్కెన్కం// ...
రావణుని బంటువయితివి రామచంద్ర!తే.గీ.// షోకు కోసము స...
విద్యలేనివాడు వింత పశువుఆ.వె: వేడిగిన్నె చురక వాడి...
దొరల సాని ఎటుల దొరసాని అయ్యనోసీ// దొరల సాని ఎటుల ...
కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్ కం//జీతము ...
సూర్యండుదయించె రాత్రి శుభములు గలుగన్కం//భార్యామణిత...
విద్యను వలదన్నవాడు విజ్ఞుండిలలోకం.|| ఉద్యోగిగ కా...
తల్లి పెనుదయ్యమగుచుండు తనయులకునుతే.గీ.||తనయులకు త...
అర్జునుడొక పిడుగు పడగ అమ్మో అనెనేకం|| ఆర్జీ పెట్...
'మతమును వీడిన మనుజుడె మాన్యు౦డిలలో!' కం// మితిమీ...
సమస్య: ఉండెకన్యాకుమారియె ఉత్తరమునతే.గీ|| బుద్ధగయ...
►
February
(1)
►
2020
(2)
►
December
(1)
►
June
(1)
►
2017
(1)
►
August
(1)
►
2016
(1)
►
May
(1)
►
2012
(1)
►
July
(1)
►
2011
(2)
►
July
(2)
►
2010
(1)
►
March
(1)
►
2009
(7)
►
July
(1)
►
June
(1)
►
March
(2)
►
February
(1)
►
January
(2)
►
2008
(6)
►
December
(1)
►
November
(1)
►
October
(4)
Labels
అవధానము
(4)
ఆటవెలది
(7)
ఉత్పలమాల
(7)
కందం
(33)
కుఱచకందం
(1)
చంపకమాల
(1)
తేటగీతి
(4)
దండకం
(1)
దత్తపది
(1)
ద్విపద
(1)
పద్యం
(17)
పేరడి
(1)
మత్తకోకిల
(1)
రామభద్రుడు
(1)
శ్రీనాధుడు
(1)
సమస్యాపూరణము
(27)
సీసము
(2)
Visitors so far:
No comments:
Post a Comment